రాజమండ్రి: డిసెంబరు 1న 'కాపు కార్తీక వన సమారాధన'

54చూసినవారు
డిసెంబర్ 1వ తేదీన రాజమండ్రిలోని చెరుకూరి గార్డెన్స్ సమీపంలో కాపు కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు కాపు సంక్షేమ సంఘం సభ్యులు తెలియజేశారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఈ కాపు వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని పార్టీలకు చెందిన కాపు నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్