రాజమండ్రి: మాజీ ఎంపీపై టీడీపీ నేతలు ఫిర్యాదు

73చూసినవారు
మాజీ ఎంపీ భరత్‌‌పై టీడీపీ నాయకులు రాజమండ్రి-3 టౌన్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం, నగర ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నందున భరత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు టీడీపీ నాయకులు ప్రదీప్‌, శ్రీను, రవి ఫిర్యాదు చేశారు. గోదావరిని కలుషితం చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నందున ఫిర్యాదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్