వివాహిత మిస్సింగ్ పై కేసు నమోదు

75చూసినవారు
వివాహిత మిస్సింగ్ పై కేసు నమోదు
రాజమండ్రిలోని సింహాచలం నగర్‌కు చెందిన ఓ వివాహిత (25) మిస్సింగ్ పై సోమవారం 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్య అదృశ్యమైందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆమె కనిపించటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్