32 మంది వాలంటీర్లు రాజీనామా

21005చూసినవారు
32 మంది వాలంటీర్లు రాజీనామా
కడియం మండలంలో గ్రామ వాలంటీర్లు తమ పదవులకు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు. మండలంలోని మాధవరాయుడి పాలెం సచివాలయం-1, 2 కు చెందిన మొత్తం 32 మంది గ్రామ వాలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని రాజీనామా పత్రాలను అధికారులకు సమర్పించారు. తమ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు పలువురు వాలంటీర్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్