‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం: సునీత

571చూసినవారు
‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరం: సునీత
డాక్యుమెంటరీ అనాలో, సినిమా అనాలో తెలియడం లేదు. ఎవరో కానీ చాలా ధైర్యంగా తీశారని వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. ’’అందులో కొన్ని వ్యక్తిగత అంశాల్లో తేడా ఉండొచ్చు. చివరి అరగంట నాకే భయమేసింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్నా. ‘వివేకం’ సినిమా కంటే రియాలిటీ ఇంకా ఘోరంగా ఉంది. నేనెప్పుడు రాజకీయాల్లో లేను. తప్పు జరుగుతోంది కాబట్టే బయటకి వచ్చి ఐదేళ్లుగా పోరాడుతున్నా’’ అని సునీత వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్