రామచంద్రపురం: బకాయి మంజూరుకై వినతి

85చూసినవారు
రామచంద్రపురం: బకాయి మంజూరుకై వినతి
రామచంద్రపురం, కె. గంగవరం, కాజులూరు మండలాలకు చెందిన వీఆర్వోలు గురువారం తహశీల్దార్ ను కలిసి సార్వత్రిక ఎన్నికల ఖర్చులు మొత్తం మంజూరు చేయమని విజ్ఞప్తి చేశారు. రూ. 15, 000 ఖర్చు కాగా కేవలం రూ. 5, 000 మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. బీఎల్దలకు గత మూడు సంవత్సరాలుగా జీతాలు మంజూరు కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వీఆర్వోలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్