బెంగాలీ క్యాంప్-3 లో అవగాహన కార్యక్రమం

1561చూసినవారు
వై రామవరం మండలం బొడ్డగండి పంచాయితీ పరిధిలోని శనివారం బెంగాలీ క్యాంప్-3 గ్రామంలో డొంకరాయి ఎస్సై శివ కుమార్ అవగాహన సమావేశం నిర్వచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని సూచించారు. గంజాయి సాగు చేయటం అమ్మడం కొనడం రవాణా చేయడం నేరమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్