యువకుడిని దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే (వీడియో)

137947చూసినవారు
మహారాష్ట్రలోని బుల్దానాలో షిండే గ్రూపు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తీరు వివాదాస్పదంగా మారింది. ఫిబ్రవరి 19న ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరయ్యారు. ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడిని పోలీసు లాఠీతో ఎమ్మెల్యే విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇక ఆయనపై ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించాడనే ఆరోపణలు కూడా ఇటీవల వచ్చాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్