ఉ. గో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శిరీష దేవి శుక్రవారం రంపచోడవరంలోని లెనోరా ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి పట్టభద్రులతో మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.