కడలి జిల్లా పరిషత్ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

57చూసినవారు
రాజోలు మండలంలోని కడలిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్