బీఎస్పీ అభ్యర్థి లిలిని ఆశారాణి నామినేషన్

57చూసినవారు
రాజోలు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులపకూర లిలిని ఆశారాణి సోమవారం నామినేషన్ వేశారు. తొలుత బీఎస్పీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగ్గన్నపేట సెంటర్ నుండి ర్యాలీగా రాజోలు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజోలులో బీఎస్పీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్