VIDEO: తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు

67చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వడగళ్ల వర్షాలు దంచికొట్టాయి. తెలంగాణలోని నిర్మల్(D) ముథోల్ లో వడగళ్ల వర్షం పడింది. కామారెడ్డి (D) జుక్కల్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక ఏపీలోని విశాఖ GKవీధి(M) పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వాన కుండపోతగా కురిసింది. భారీ వర్షాలతో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్