రజినీకాంత్ కొత్త సినిమా టీజర్ విడుదల (వీడియో)

58చూసినవారు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా సెన్సేషన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న కొత్త సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాకి ‘కూలీ’ అనే పేరు ఖరారు చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లోకేశ్ కనగరాజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్