సఖినేటిపల్లి: రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
సఖినేటిపల్లి మండలం మోరిపోడులో ఆర్&బీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 40 లక్షల వ్యయంతో మలికిపురం చొప్పెల వారి వంతెన నుంచి మోరిపోడు, మోరి పీహెచ్సీ వరకు ఆర్&బీ రోడ్డు రిపేర్ వర్క్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలో అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మాణం చేపడతామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్