సఖినేటిపల్లి: లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో ఆర్డీవో

72చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని ఆదివారం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మాధవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం, వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో సత్యనారాయణ ఆమెకు స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్