రాజుపేట జగనన్న లేఔట్ లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి

61చూసినవారు
రాజుపేట జగనన్న లేఔట్ లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి
తుని పట్టణంలో పేద ప్రజల కోసం తుని మండలంలోని రాజుపేట సమీపంలోని ఏర్పాటు చేసిన జగనన్న లేఔట్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో కొంత మొత్తం వైసీపీ నాయకులు తీసుకొన్నట్లు ఆయన శనివారం మీడియాకు తెలిపారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్