Nov 10, 2024, 17:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
ప్రతి గ్రామానికి రోడ్లు వేసే బాధ్యత నేను తీసుకుంటున్నా: సీఎం
Nov 10, 2024, 17:11 IST
పాలమూరులోని నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య విద్య నేర్పించి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ. ఏ చిన్న కుగ్రామమైన బీటీ రోడ్డు లేదనే మాట నేను వినదలుచుకోలేదని, లంబాడి తండాలకు కూడా బీటీ రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేయాలని ఉమ్మడి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నానన్నారు.