భారత్ స్కోర్ 124

64చూసినవారు
భారత్ స్కోర్ 124
భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. దీంతో భారత్ 124/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అభిషేక్ 4, సూర్యకుమార్ 4, రింకూ 9 నిరాశపరిచారు. హార్దిక్ 39, అక్షర్ 27, తిలక్ వర్మ 20 పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో యన్సెన్, కోయిట్జీ, సిమిలేన్. మార్క్‌రమ్, పీటర్ తలో వికెట్ తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్