Mar 12, 2023, 08:03 IST3BHK విల్లా అమ్మబడునుMar 12, 2023, 08:03 ISTప్రాపర్టీ రకం: 3BHK విల్లా ప్రాంతం: 240 గజాలు చిరునామా: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫోన్ నంబర్: 9908521528 చదరపు అడుగుకి ధర: 86,00,000 ఇతర వివరాలు: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగాస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణఆర్మీ కీలక నిర్ణయం.. కార్గిల్, సియాచిన్, గల్వాన్లలోనూ పర్యాటకులకు అనుమతి Nov 28, 2024, 02:11 IST
Top 10 viral news 🔥Nov 28, 2024, 03:11 IST/వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలిNov 28, 2024, 03:11 ISTAP: తూర్పుగోదావరి జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం కాకినాడ జీజీహెచ్‌కు వచ్చిన శిరీష(34) అనే రోగికి 'O' పాజిటివ్‌కు బదులు హౌస్ సర్జన్ 'AB పాజిటివ్' రక్తం ఎక్కించారు. ఈ క్రమంలో శిరీష వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఆసుపత్రిలోనే మరణించింది. దీంతో ఆసుపత్రి వర్గాలు బాధితురాలి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా రూ.3 లక్షల చెక్కును అందించి చేతులు దులిపేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.