Nov 12, 2024, 03:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Nov 12, 2024, 03:11 IST
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను సోమవారం దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.