పొత్తులతో జనసేన సీట్లకు ఎఫెక్ట్

566చూసినవారు
పొత్తులతో జనసేన సీట్లకు ఎఫెక్ట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధపడింది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ సైతం చేరడంతో ఒక ఎంపీ స్థానాన్ని త్యాగం చేసేందుకు పవన్ సిద్ధపడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్