భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది

85చూసినవారు
భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది
భీమవరం త్యాగరాజు కళ్యాణ మండపంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరయ్యారు. మండలాలు వారీగా వైద్య ఆరోగ్య, ఐసిడియస్ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు.

సంబంధిత పోస్ట్