గాంధీజీ ఆలోచనలు, భావనలు సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి

59చూసినవారు
గాంధీజీ ఆలోచనలు, భావనలు సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తి
సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆలోచనలు, భావనలు సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు.

సంబంధిత పోస్ట్