ప.గో: రెడ్ క్రాస్ సొసైటీచే అల్పాహారం పంపిణీ

78చూసినవారు
ప.గో: రెడ్ క్రాస్ సొసైటీచే అల్పాహారం పంపిణీ
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 200 మంది అర్జీదారులకు అల్పాహారం పంపిణీ చేసినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంఎస్వి భద్రిరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మల్లేశ్వరరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్