ప.గో: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

54చూసినవారు
ప.గో: ఘనంగా క్రిస్మస్ వేడుకలు
త్యాగం, దయ, శాంతి వంటి గుణాలు ఇతరుల పట్ల కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ అని, క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని జిల్లా పౌర సంబంధాల అధికారి టి.నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం ప.గో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా సమాచార శాఖ కార్యాలయం నందు సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డి.పి.ఆర్.ఓ టి.నాగేశ్వరరావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ చాలా ప్రత్యేకమైనదని ఏ మతమైనా విశ్వశాంతినే భోధిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్