భారతదేశ పౌరులకు స్వచ్ఛతా హి సేవా ఒక ఉద్యమం

65చూసినవారు
భారతదేశ పౌరులకు స్వచ్ఛతా హి సేవా ఒక ఉద్యమం
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, స్వచ్ఛతా కార్యక్రమాలు భారతదేశ పౌరులందరూ ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పురస్కారాలను మంత్రి, జిల్లా కలెక్టర్ అందించి అభినందించారు.

సంబంధిత పోస్ట్