జంగారెడ్డిగూడెంలో పౌష్టికాహార మాసోత్సవాలు

75చూసినవారు
జంగారెడ్డిగూడెంలో పౌష్టికాహార మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక సుబ్బంపేటలో మంగళవారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి. ఓ బ్యూలా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, సూపర్ వైజర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్