ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న చింతమనేని నవ్య ప్రచారం

84చూసినవారు
ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న చింతమనేని నవ్య ప్రచారం
దెందులూరు గ్రామంలో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్య ఎన్నికల శంఖారావంలో భాగంగా గురువారం 'సూపర్ సిక్స్' పథకాల గురించి ప్రజలకు వివరించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌లను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. దెందులూరులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్