విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ. 95, 00, 000ల చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, అందజేసిన కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ అందించారు. మంగళవారం అమరావతి లో చెక్కును కామినేని అందజేసారు. విరాళాలు ఇచ్చిన చేపల రైతులకు, వ్యాపారవేత్తలు, మీడియా , రైస్ మిల్లర్లకు, విద్యార్థులకు అయన కృతజ్ఞతలు తెలిపారు.