కొత్త బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
కొత్త బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
నర్సాపురం నుండి శంషాబాద్ విమానాశ్రయానికి నూతన బస్సును శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల హామీలో భాగంగా కొత్త బస్సులను దసలవారీగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. తర్వాత డిపో మేనేజర్ సుబ్బన్న రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ వెళ్ళేందుకు ఈ బస్సు ఉపయోగపడుతుందని కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.