మొగల్తూరు: గుంతల రోడ్డుతో ప్రజల అవస్థలు

58చూసినవారు
మొగల్తూరు: గుంతల రోడ్డుతో ప్రజల అవస్థలు
మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ సమీపంలో 216 నంబర్ గల హైవే రహదారిని ఆనుకొని మొగల్తూరు కోటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో, రోడ్డు మొత్తం కంకరతో తేలి ఇబ్బందులు పడ్తున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ మార్గం గుండా రోజు వందల వాహనల పై సిరి పాలెం, కొప్పర్రు, మత్స్యపురి గ్రామాలకు వెళ్లే వారు అవస్థలు పడ్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you