నరసాపురం: ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: ఆర్డివో

52చూసినవారు
నరసాపురం: ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: ఆర్డివో
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డివో దాసిరాజు ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 34 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆర్డివో దాసి రాజు తెలిపారు. ఫిర్యాదుదారులతో ఆర్డీవో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్