పేరుపాలెం నార్త్ లో ఆక్రమణలు తొలగింపు

78చూసినవారు
పేరుపాలెం నార్త్ లో ఆక్రమణలు తొలగింపు
పేరుపాలెం నార్త్ గ్రామంలో ఆక్రమణలు తొలగించేందుకు గ్రామ ప్రజలు పంచాయితీ అధికారులకు సహకరించాలని పేరుపాలెం నార్త్ గ్రామ సర్పంచ్ పేరుపాలెం వెంకన్న అన్నారు. గురువారం పేరుపాలెం నార్త్ గ్రామంలో రహదారులకు ఇరుపక్కల గల అక్రమ అక్రమలను వెంటనే అధికారులకు సూచనల మేరకు తొలగించడం జరుగుతుందని, దానికి ప్రజలు తగిన సహకారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్