మొగల్తూరు: ఘనంగా నాగుల చవితి వేడుకలు

65చూసినవారు
మొగల్తూరు: ఘనంగా నాగుల చవితి వేడుకలు
మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంది రంగారావు-నాగమ్మ దంపతులు స్వామి వారి పత్రిక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు రంగారావు కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్