ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నరసాపురం మండలం కొత్త నవరసాపురం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసాపురం టిడిపి ఇన్ చార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్