నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామాల్లో సారా తయారీ అమ్మకాలపై బుధవారం నూజివీడు ప్రొఫెషన్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 15 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు సీఐ మస్తానయ్య తెలిపారు. ముగ్గురు మహిళలు సారా కలిగి ఉన్నారని సీఎం వివరించారు. బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు తెలిపారు.