అగర్తపాలెంలో మంత్రి నిమ్మల పర్యటన

53చూసినవారు
పాలకొల్లు మండలం అగర్తిపాలెం గ్రామంలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సుమారు 70 వేలకు పైగా టిడిపి సభ్యత్వాలు నమోదు కావడం జరిగిందని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్