లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రండి

78చూసినవారు
కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆడియోతో కూడిన వీడియోని విడుదల చేశారు. గంట గంటకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అధిక మొత్తంలో నీటిని కిందికి వదులుతున్న కారణంగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ బాలాజీ వివరించారు.

సంబంధిత పోస్ట్