పునాదిపాడులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం

65చూసినవారు
పునాదిపాడులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం
కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమంని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొదటి ఓటు లోక్ సభ జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి గాజు గ్లాసు, రెండో ఓటు అసెంబ్లీ జనసేన బిజెపి బలపరిచిన పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థి బోడె ప్రసాద్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్