తణుకు: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

57చూసినవారు
తణుకు: బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని సోమవారం తణుకు ఎమ్మేల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణ సహాయం కింద 5000 వేల రూపాయల సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకొని వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్