భీమడోలులో అగ్రి ల్యాబ్ ను తనిఖీ చేసిన కలెక్టర్

60చూసినవారు
భీమడోలులో అగ్రి ల్యాబ్ ను తనిఖీ  చేసిన కలెక్టర్
ఉంగుటూరు నియోజకవర్గ భీమడోలు అగ్రి ల్యాబ్ ను తనిఖీ చేసిన కలెక్టర్. భీమడోలు మండలంలో ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు పలు విభాగాలను తనిఖీ చేశారు. వ్యవసాయ అధికారి హబీబ్ భాష, అధికారులు, అగ్రి ల్యాబ్ సిబ్బంది విధులు, ల్యాబ్ ప్రగతిని కలెక్టర్ కు వివరించారు. ల్యాబ్ లోని ప్యాడి వెటరినరీ విభాగాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్