ఉంగుటూరులో ధన్వంతరి జయంతి వేడుకలు

74చూసినవారు
ఉంగుటూరులో ధన్వంతరి జయంతి వేడుకలు
ఆయుర్వేద దినోత్సవం సందర్భం గా ఉంగుటూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాఠశాలలో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారు సింధు మధుబాబు,వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శిరీష, కృష్ణ కుమారి,భీమేశ్వర రావు, హనుమంత రావు పాల్గొన్నారు. పంచకర్మ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన దుర్గ,మంగ లను సర్టిఫికేట్ ప్రదానం చేసి అభినందించారు.