జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా టిడిపి నేత గన్ని

79చూసినవారు
జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా టిడిపి నేత గన్ని
భీమడోలు తెలుగుదేశంపార్టీ కాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్