మందా క్రిష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం

55చూసినవారు
మందా క్రిష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం
భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలో సంజీవయ్య నగర కాలని వాసులు యం ఆర్ పి ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బాబూ జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎస్సి కుల వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముప్పై ఏళ్ళ ఎదురు చూపుకు ఫలితం చాలా సంతోషం కలిగించింది అని ఇందుకు ఎంతగానో కృషి చేసిన మందకృష్ణ మాదిగ కృషి అభినందనీయమైనదని ప్రశంసిస్తూ సంతోషాలతో కేక్ కట్ చేసి మందక్రిష్ణ మాదిగ ఫోటోకు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్