మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

85చూసినవారు
మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. కేసు విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిన సమయంలో తాను వాడిన కారుతో పాటు ఫోన్, సిమ్ కార్డులు తీసుకురావాలని పోలీసులు సూచించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్