మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

79చూసినవారు
మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. దరఖాస్తుదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు గడువు పెంచారు. 14న లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేయనుంది. 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చని తెలిపింది. అదేరోజు నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్