16న సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్

69చూసినవారు
16న సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్
AP: రాష్ట్రంలోని సాగునీటి సంఘాలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 6,219 సాగునీటి సంఘాలు, 252 డిస్ట్రిబ్యూటరీలు, 56 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్త జిల్లాల ప్రకారమే సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్