కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం

69చూసినవారు
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం
కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలు అతి కష్టం మీద బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విజయనగరం వాసులుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్