ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్

544చూసినవారు
ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్
కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని తెలిపారు. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్