రౌడీల‌కు మ‌హిళ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్‌

582చూసినవారు
రౌడీల‌కు మ‌హిళ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్‌
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రౌడీల వీపులు విమానం మోత మోగిస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. కడప పట్టణం నడిబొడ్డున ఎవరైన‌ రోడ్ల మీద కుర్చీలు వేసుకుని కూర్చొని దాదాలమని ఫీల్ అవుతూ ప్రజలను భయబ్రాంతులను చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని హెచ్చరించారు. ఎదైనా పంచాయితీ ఉంటే.. ఇంట్లోనే పెట్టుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్